బ్రేకింగ్ : ఎదురుకాల్పుల్లో 14 మంది జవాన్ల మృతి
ఛత్తీస్ ఘడ్ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే [more]
ఛత్తీస్ ఘడ్ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే [more]
ఛత్తీస్ ఘడ్ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 14కు చేరుకుంది. నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం మరో తొమ్మిది మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురు జవాన్ల ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్ ఘడ్ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష చేశారు. పెద్దయెత్తున బలగాలను ఛత్తీస్ ఘడ్ ప్రాంతానికి తరలించారు. బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టుల కోసం భద్రతాదళాలు గాలిస్తున్నాయి.