ఇదేం మహాదోపిడీ జగనూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. పోలవరం అంచనాలను పెంచి జగన్ ప్రభుత్వం దోపిడీకి దిగిందన్నారు. తమ ప్రభుత్వ [more]

Update: 2021-04-21 00:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. పోలవరం అంచనాలను పెంచి జగన్ ప్రభుత్వం దోపిడీకి దిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 71 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు ఆ పనులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఆపేసిందని దేవినేని ఉమ అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, మళ్లీ ఒక్కరోజే 2,569 కోట్ల అంచనాలను పెంచారని, ఇది మహా దోపిడీ అని దేవినేని ఉమ తీవ్రంగా విమర్శించారు.

Tags:    

Similar News