దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. దయ చూపించండి
రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వ్యవసాయ శాఖ తీరు సరిగా లేదని అన్నారు. విత్తనాలు అమ్మారు కాని, ధాన్యం [more]
రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వ్యవసాయ శాఖ తీరు సరిగా లేదని అన్నారు. విత్తనాలు అమ్మారు కాని, ధాన్యం [more]
రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వ్యవసాయ శాఖ తీరు సరిగా లేదని అన్నారు. విత్తనాలు అమ్మారు కాని, ధాన్యం కొనేందుకు దిక్కులేదని దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయశాఖ, ఆర్బీఏకు మధ్య సమన్వయం లేదని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడమేంటని దేవినేని ఉమ ప్రశ్నించారు. రోడ్ల మీదే ధాన్యపురాశులున్నాయని, కొనేవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు రైతులు కష్టాలు కనపడుతున్నాయా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు