ధాన్యం బకాయీలు ఇప్పట్లో చెల్లించరా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. రైతుల కు ధాన్యం బకాయీలను చెల్లించరా? అని ఆయన ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా [more]

Update: 2021-07-10 07:49 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. రైతుల కు ధాన్యం బకాయీలను చెల్లించరా? అని ఆయన ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా 3,900 కోట్ల ధాన్యం బకాయీలను ఎందుకు చెల్లించడం లేదన్నారు. బకాయీ పడిన వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ, క్రాఫ్ ఇన్సూరెన్స్ ల సంగతి ఏంటని దేవినేని ఉమ నిలదీశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా రైతులు నారుమళ్లు వేసుకోలేకపోతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News