దేవినేని ఉమ కస్టడీ కోరుతూ?

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. దేవినేని ఉమ ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం [more]

Update: 2021-07-31 03:57 GMT

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. దేవినేని ఉమ ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం నేరం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దేవినేని ఉమను విచారించడానికి తమకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటీషన్ వేశారు. తాము విచారించాల్సిన అంశాలు ఉన్నందున ఆయనను కస్టడీకి అప్పగించాలని కోరారు.

Tags:    

Similar News