దుబ్బాకలో గెలుపుపై టెన్షన్ టెన్షన్
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మరో అరగంటలో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, [more]
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మరో అరగంటలో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, [more]
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మరో అరగంటలో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలలో 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ముందుగా పోస్టల్ బ్యాలట్ లను లెక్కించనున్నారు. టీఆర్ఎస్ తరుపున సోలిపేట సుజాత, బీజేపీ తరుపున రఘునందనరావు, కాంగ్రెస్ తరుపున చెరకు శ్రీనివాసరెడ్డి లు పోటీ చేశారు. పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో ఫలితం ఆసక్తి రేపుతోంది.