అహ్మద్ పటేల్ ఇంట్లో ఈడీ సోదాలు

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సందేశర గ్రూపు కంపెనీలో జరిగిన అవకతవకలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు [more]

;

Update: 2020-06-27 08:23 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇళ్లు, ఆఫీసులపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సందేశర గ్రూపు కంపెనీలో జరిగిన అవకతవకలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు అహ్మద్ పటేల్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సందేశర గ్రూపు ఐదు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. అహ్మద్ పటేల్ కొడుకు, అల్లుడిపై కూడా వచ్చిన అభియోగాలపై గతంలో ఆయనకు ఈడీ అధికారులునోటీసులు కూడా అందజేశారు.

Tags:    

Similar News