ఢిల్లీలో ఎన్ కౌంటర్

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇద్దరిని ఢిల్లీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతం చేశారు. ప్రహ్లాద్ పూర్ ఏరియాలో [more]

Update: 2020-02-17 03:55 GMT

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇద్దరిని ఢిల్లీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతం చేశారు. ప్రహ్లాద్ పూర్ ఏరియాలో ఎన్ కౌంటర్ జరిగింది. వీరిద్దరూ రాజా ఖురేషీ, రమేష్ బహదూర్ లుగా గుర్తించారు. వీరిద్దరి కోసం గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈరోజు ప్రహ్లాద్ పూర్ లో ఇద్దరు క్రిమినల్స్ తారసపడటంతో ఇరు వార్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు క్రిమినల్స్ హతమయ్యారని తెలుస్తోంది.

Tags:    

Similar News