మరో ఎన్ కౌంటర్…. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఆసిఫా బాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో తుపాకులు, మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు [more]
ఆసిఫా బాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో తుపాకులు, మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు [more]
ఆసిఫా బాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో తుపాకులు, మావోయిస్టుల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి తమకు తారసపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. మావోయిస్టు నేత భాస్కర్ కోసం ఈ కూంబింగ్ కొంతకాలంగా జరుగుతుంది.