త్వరలో కమలాపూర్ లో గౌడ గర్జన

తెలంగాణలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలో కమలాపూర్ లో గౌడ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు [more]

Update: 2021-09-05 06:54 GMT

తెలంగాణలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలో కమలాపూర్ లో గౌడ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఒట్టి మాటల ప్రభుత్వమేనని అన్నారు. చేతల్లో ప్రభుత్వం ఏదీ చేయదని ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.

Tags:    

Similar News