దుబ్బాకలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే?
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపైన కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీఆర్ఎస్ వైైపే మొగ్గు చూపాయి. పదివేల [more]
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపైన కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీఆర్ఎస్ వైైపే మొగ్గు చూపాయి. పదివేల [more]
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపైన కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు టీఆర్ఎస్ వైైపే మొగ్గు చూపాయి. పదివేల లోపు మెజారిటీతో టీఆర్ఎస్ నెగ్గుతుందంటున్నారు. నాగన్న సంస్థ కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తేలింది. పొలిటికల్ లేబరేటరీ సంస్థ చేసిన సర్వేలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక్కడ టీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయింది. మిషణ్ చాణక్య ఫలితాల్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలుస్తారని తేలింది.