నేటి నుంచి రైతు రుణ మాఫీ

తెలంగాణలో నేటి నుంచి రైతు రుణ మాఫీ అమలు కానుంది. యాభై వేల లోపు రుణాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. దీంతో ఆరు లక్షల మంది రైతులు [more]

Update: 2021-08-16 03:28 GMT

తెలంగాణలో నేటి నుంచి రైతు రుణ మాఫీ అమలు కానుంది. యాభై వేల లోపు రుణాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. దీంతో ఆరు లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారు. దశల వారీగా రైతు రుణ మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి యాభై వేల లోపు రుణాలను తీసుకున్న రైతులకు ఈ రద్దు పథకం వర్తించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

Tags:    

Similar News