సోదాల్లో ఏం సాధించారు?
సంగం డెయిరీపై ప్రభుత్వ పెత్తనం వద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. సంగం డెయిరీని దెబ్బతీయాలనే ఈకుట్ర జరుగుతుందన్నారు. ఐదు రోజులు నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నా ఏం [more]
సంగం డెయిరీపై ప్రభుత్వ పెత్తనం వద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. సంగం డెయిరీని దెబ్బతీయాలనే ఈకుట్ర జరుగుతుందన్నారు. ఐదు రోజులు నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నా ఏం [more]
సంగం డెయిరీపై ప్రభుత్వ పెత్తనం వద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. సంగం డెయిరీని దెబ్బతీయాలనే ఈకుట్ర జరుగుతుందన్నారు. ఐదు రోజులు నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నా ఏం ఆధారాలు దొరికాయని రైతులు ప్రశ్నించారు. సంగం డెయిరీ ప్రభుత్వ పరమైతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. అమూల్ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సంగం డెయిరీ ని దెబ్బతీస్తున్నారని రైతుల ఆరోపించారు. అమూల్ కు సంగం డెయిరీని కట్టబెట్టేందుకే జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు.