అమరావతి రైతులు రేపు ఢిల్లీలో
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈనెల 2వ తేదీన ఢిల్లాలోని గాంధీఘాట్ వద్ద మౌనదీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఉదయం [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈనెల 2వ తేదీన ఢిల్లాలోని గాంధీఘాట్ వద్ద మౌనదీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఉదయం [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈనెల 2వ తేదీన ఢిల్లాలోని గాంధీఘాట్ వద్ద మౌనదీక్ష చేయనున్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మౌనదీక్ష ఉంటుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలసి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలసి తమ గోడును చెప్పుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని జల్లా కేంద్రాల్లోనూ అమరాతికి మద్దతుగా కార్యక్రమాలను చేపట్టాలని అమరావతి పరరిక్షణ సమితి నిర్ణయించింది.