గ్రామీణ ప్రాంతాలకూ పాకిందిగా

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు భయపెడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు పాకినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో 700 జిల్లాలు ఉంటే అందులో 533 [more]

;

Update: 2021-05-13 00:52 GMT

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు భయపెడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు పాకినట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో 700 జిల్లాలు ఉంటే అందులో 533 జిల్లాల్లో పదిశాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. మొత్తం పదమూడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News