సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ముగ్గురు మహిళ న్యాయమూర్తులకు చోటు దక్కే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృతంలోని కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని [more]

Update: 2021-08-18 04:48 GMT

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ముగ్గురు మహిళ న్యాయమూర్తులకు చోటు దక్కే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృతంలోని కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో కర్ణాటక న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లిలు ఉన్నారు. వీరిలో జస్టిస్ నాగరత్న చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి ముగ్గురు మహిళ న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు చేయడం విశేషం.

Tags:    

Similar News