రాజధాని బిల్లుకు బ్రేక పడినట్లే
రాజధాని బిల్లులను తిరిగి శాసనసభలో పెట్టడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించనున్నారు. రాజధాని [more]
రాజధాని బిల్లులను తిరిగి శాసనసభలో పెట్టడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించనున్నారు. రాజధాని [more]
రాజధాని బిల్లులను తిరిగి శాసనసభలో పెట్టడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతాలైన మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల్లో రైతులను కలసి వారికి పార్టీ అండగా ఉంటుందని గల్లా జయదేవ్ భరోసా ఇవ్వనున్నారు. శాసనమండలి నిరవధిక వాయిదా పడటంతో రాజధానుల బిల్లులకు బ్రేక పడినట్లేనని వారికి చెప్పనున్నారు. టీడీపీ రైతులకు అండగా ఉంటుందని గల్లా జయదేవ్ రైతులకు ధైర్యం చెప్పనున్నారు.