బ్రేకింగ్ : వైసీపీలోకి గంటా అనుచరుడు… విజయసాయి సమక్షంలో

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాధం వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన చేరిపోయారు. గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిగా కాశీ [more]

Update: 2021-03-03 07:42 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాధం వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన చేరిపోయారు. గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిగా కాశీ విశ్వనాధ్ కు పేరుంది. గంటా శ్రీనివాసరావు వస్తానన్నా మేము కాదంటామా? అని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. జీవీఎంసీ ఎన్నికల వేళ గంటా ప్రధాన అనుచరుడు వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు.

Tags:    

Similar News