నేను పార్టీ మారతానని ఎవరు చెప్పారు
తాను పార్టీ మారతానని ఎవరు చెప్పారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రెండేళ్లుగా తనపై ఇలాంటి ప్రచారమే జరుగుతుందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత తన [more]
తాను పార్టీ మారతానని ఎవరు చెప్పారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రెండేళ్లుగా తనపై ఇలాంటి ప్రచారమే జరుగుతుందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత తన [more]
తాను పార్టీ మారతానని ఎవరు చెప్పారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రెండేళ్లుగా తనపై ఇలాంటి ప్రచారమే జరుగుతుందని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత తన అనుచరులు ఎందరో పార్టీ మారారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అంత మాత్రాన తాను పార్టీ మారతానని ఎలా అనుకుంటారన్నారు. తాను పార్టీ మారాలనుకుంటే అందరికీ చెప్పి ధైర్యంగా మారతానని గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకున్నారు.