నేడు స్పీకర్ ను కలవనున్న గంటా శ్రీనివాసరావు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలవనున్నారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గంటా శ్రీనివాసరావు కోరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ [more]

Update: 2021-03-25 05:35 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలవనున్నారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గంటా శ్రీనివాసరావు కోరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాలతోనే రాజకీయ వత్తిడులు తేగలమని గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. అందరూ రాజీనామాలు చేస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోగలమంటున్నారు.

Tags:    

Similar News