టీడీపీలోనే ఉంటా.. కానీ పోట ీచేయను
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. తన రాజీనామా ఆమోదం పొందితే స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. తన రాజీనామా ఆమోదం పొందితే స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. తన రాజీనామా ఆమోదం పొందితే స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న నేతల్లో ఒకరిని పోటీకి దింపుతామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ తనకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఉండటమే ముఖ్యమని చెప్పారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను పంపానని, దానిని ఆమోదించాలని స్పీకర్ ను కోరతానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.