విశాఖకే జీఎన్ రావు కమిటీ పెద్దపీట
విశాఖపట్నంకు జీఎన్ రావు కమిటీ అత్యధికంగా ప్రాధాన్యత మిచ్చినట్లు కనిపిస్తుంది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు [more]
విశాఖపట్నంకు జీఎన్ రావు కమిటీ అత్యధికంగా ప్రాధాన్యత మిచ్చినట్లు కనిపిస్తుంది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు [more]
విశాఖపట్నంకు జీఎన్ రావు కమిటీ అత్యధికంగా ప్రాధాన్యత మిచ్చినట్లు కనిపిస్తుంది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. విశాఖపట్నం ఇప్పటికే కాస్మోపాలిటన్ సిటీగా పేరుండటం, అక్కడ రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉండటంతోనే ఈ సిఫార్సులు చేశామని జీఎన్ రావు కమిటీ చెప్పింది. జీఎన్ రావు కమిటీ సిఫార్సులు అమలు అయితే అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండనుంది. వేసవి అసెంబ్లీ సమావేశాలు కూడా అక్కడే జరగనునన్నాయి. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలు వెళ్లే తిప్పలుండవు. జీఎన్ రావు కమిటీ సిఫార్సులు అమలయితే అత్యధికంగా విశాఖపట్నం ప్రాంతమే లబ్దిపొందనుంది.