ఏపీ, ఒడిశా సరిహద్దులు పూర్తిగా మూసివేత
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒడిశా రాష్ట్రంలోనూ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రధానంగా ఏపీ ఒడిశా సరిహద్దులను మూసివేసింది. ఒడిశాలో 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒడిశా రాష్ట్రంలోనూ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రధానంగా ఏపీ ఒడిశా సరిహద్దులను మూసివేసింది. ఒడిశాలో 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒడిశా రాష్ట్రంలోనూ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రధానంగా ఏపీ ఒడిశా సరిహద్దులను మూసివేసింది. ఒడిశాలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఈ నెల 19వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇస్తారు. ఏపీలో కూడా కర్ఫ్యూ పెట్టడంతో ఒడిశా, ఏపీ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు.