బ్రేకింగ్ : ముంబయిలో హైఅలెర్ట్

దేశ వాణజ్య రాజధాని ముంబయిలో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ముంబయి మహానగరంలోనే దాదాపు 867 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 54 మంది మృతి [more]

Update: 2020-04-10 04:03 GMT

దేశ వాణజ్య రాజధాని ముంబయిలో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ముంబయి మహానగరంలోనే దాదాపు 867 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 54 మంది మృతి చెందారు. దీంతో అధికారులు ముంబయిలో హైఅలెర్ట్ ప్రకటించారు. ముంబయి నగరంలో మొత్తం 381 కంటెయిన్ మెంట్ జోన్లను ప్రకటించారు. ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు నిత్యావసర వస్తువులును ఇళ్లకే పంపిణీ చేయనున్నారు. ముంబయి మహానగరం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News