జేసీకి మరో ఎదురు దెబ్బ.. వందకోట్లకు?

మాజీ పార్లమెంటు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం షాకిచ్చింది. వంద కోట్ల జరిమానా విధించింది. ఏపీ మైనింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జేసీ దివాకర్ [more]

Update: 2020-12-01 04:43 GMT

మాజీ పార్లమెంటు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం షాకిచ్చింది. వంద కోట్ల జరిమానా విధించింది. ఏపీ మైనింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అక్రమాలకు పడినట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. వందకోట్ల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే జప్తు చేస్తామని జేసీ కుటుంబానికి గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికై విలువైన లైమ్ స్టోన్ ను విక్రయించిందని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News