కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది.  ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖను అప్పగించింది. నూతన మంత్రి సీదిరి అప్పలరాజుకు [more]

Update: 2020-07-22 15:16 GMT

కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖను అప్పగించింది. నూతన మంత్రి సీదిరి అప్పలరాజుకు పశుసంవర్ధకం, మత్స్యశాఖను కేటాయించింది. మరో కొత్త మంత్రి వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమశాఖ బాధ్యతలను అప్పగించింది. బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు ఇప్పటి వరకూ చూసిన మాలగుండ్ల శంకరనారాయణకు రహదారులు భవనాల శాఖను కేటాయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News