బ్రేకింగ్ : తెలంగాణలో టెన్త్ పరీక్షలు మళ్ల ీవాయిదా
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు అనమతించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. [more]
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు అనమతించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. [more]
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు అనమతించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అంతటా పరీక్షలు నిర్వహించవచ్చని, గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం వద్దని, వారిని సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తెలంగాణలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.