Telangana : నేడు తెలంగాణలో సెలవు
భారీ వర్షాలకు తెలంగాణ అంతటా ప్రభుత్వం అప్రమత్తం చేేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతవరణ శాఖ సూచించింది. దీంతో ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. [more]
భారీ వర్షాలకు తెలంగాణ అంతటా ప్రభుత్వం అప్రమత్తం చేేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతవరణ శాఖ సూచించింది. దీంతో ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. [more]
భారీ వర్షాలకు తెలంగాణ అంతటా ప్రభుత్వం అప్రమత్తం చేేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతవరణ శాఖ సూచించింది. దీంతో ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలన్నింటికి మంగళవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వర్షాలపై సమీక్ష చేశారు. అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధినిర్వహణలో ఉండాలని ప్రభుత్వం సూచించింది.