రమేష్ ఆసుపత్రిపై చర్యలకు సిద్ధం?
రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ లెక్కలను కూడా తప్పులుగా చూపిస్తున్నట్లు గుర్తించింది. [more]
రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ లెక్కలను కూడా తప్పులుగా చూపిస్తున్నట్లు గుర్తించింది. [more]
రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ లెక్కలను కూడా తప్పులుగా చూపిస్తున్నట్లు గుర్తించింది. కోవిడ్ ఆసుపత్రిని ప్రయివేటు హోటల్ లో నిర్వహించడానికి ఎవరు అనుమతిచ్చారన్న దానిపై కూడా విచారణ జరుపుతుంది. రమేష్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న విషయం కూడా ప్రభుత్వం గుర్తించింది. దీంతో రమేష్ ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముంది.