మాతృభూమిపై అడుగుపెట్టిన యుద్ధవీరుడు

వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ భారత్ లో అడుగుపెట్టారు. పాకిస్తాన్ అధికారులు వాఘా సరిహద్దు వద్ద అభినందన్ ను భారత వాయుసేన అధికారులకు అప్పగించారు. వైమానిక దళ [more]

Update: 2019-03-01 12:33 GMT

వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ భారత్ లో అడుగుపెట్టారు. పాకిస్తాన్ అధికారులు వాఘా సరిహద్దు వద్ద అభినందన్ ను భారత వాయుసేన అధికారులకు అప్పగించారు. వైమానిక దళ బృందం, ప్రజలు అభినందన్ కు స్వాగతం పలికారు. అభినందన్ రాకకోసం ఉదయం నుంచి వారంతా వాఘా సరిహద్దు వద్ద వేచిచూస్తున్నారు. భారత్ మాతాకి జై, అభినందన్ జిందాబాద్ నినాదాలతో వాఘా సరిహద్దు మార్మోగింది. అభినందన్ కు వైద్య పరీక్షలు జరుపుతున్నారు. అనంతరం ఆయనను ఢిల్లీ తీసుకెళ్తారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది.

Tags:    

Similar News