గ్రేటర్ ఎన్నికలు డిసెంబరు 1న
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబరు 1వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబరు 1వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. [more]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబరు 1వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబరు 20వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరిరోజుగా నిర్ణయించారు. 21వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 24వ తేదీన నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు. అవసరమైతే డిసెంబరు 3వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున తుది ఫలితాలు వెల్లడవుతాయి. కాగా మేయర్ అభ్యర్థి ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.