కరోనాతో వైసీపీ నేత మృతి
గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు రమేష్ గాంధీ మరణంచారు. ఆయనకు కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల [more]
;
గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు రమేష్ గాంధీ మరణంచారు. ఆయనకు కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల [more]
గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు రమేష్ గాంధీ మరణంచారు. ఆయనకు కరోనా సోకింది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జరిగిన గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలలో రమేష్ గాంధీ 6వ వార్డు కార్పొరేటర్ గా గెలిచారు. ఆయన ఇంకా కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. రమేష్ గాంధీ మృతితో వైసీపీకి గుంటూరు నగరంలో లోటు ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.