నా గెలుపునకు కారణమదే

తిరుపతిలో ఓటమికి గల కారణాలు వెతుక్కోలేక దొంగ ఓట్లు అని ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు. జగన్ సంక్షేమ పథకాల వల్లనే తాను [more]

Update: 2021-05-04 00:44 GMT

తిరుపతిలో ఓటమికి గల కారణాలు వెతుక్కోలేక దొంగ ఓట్లు అని ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు. జగన్ సంక్షేమ పథకాల వల్లనే తాను గెలవగలిగానని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. తాను ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా వారంతా జగన్ పథకాల గురించే చెప్పారని గురుమూర్తి చెప్పారు. పార్టీ కోసం, తిరుపతి అభివృద్ధి కోసం పనిచేస్తానని గురుమూర్తి తెలిపారు.

Tags:    

Similar News