బ్రదర్ అనిల్ కు తనకు ఎలాంటి బంధుత్వం లేదు

బ్రదర్ అనిల్ కు తనకు ఎలాంటి బంధుత్వం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. తనకు ఎవరూ మేనత్తలు లేరని ఆయన చెప్పారు. తనపై [more]

Update: 2020-08-21 14:21 GMT

బ్రదర్ అనిల్ కు తనకు ఎలాంటి బంధుత్వం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. తనకు ఎవరూ మేనత్తలు లేరని ఆయన చెప్పారు. తనపై తెలుగుదేశం పార్టీ అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. బ్రదర్ అనిల్ మేనత్త కొడుకు జీవీఎల్ నరసింహారావు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందన్నారు. దీనిపై తాను పోలీసు కేసు కూడా పెట్టానని చెప్పారు. బ్రదర్ అనిల్ లతో ఉన్న బంధుత్వం కారణంగానే వైసీపీకి జీవీఎల్ నరసింహారావు సపోర్ట్ చేస్తున్నారని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. దీనిని జీవీఎల్ నరసింహారావు ఖండించారు. టీడీపీకి భవిష‌్యత్ లేదని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Tags:    

Similar News