రద్దుపై అభ్యంతరం ఎందుకు?
శాసనమండలి రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగానే చూస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శాసనమండలి రద్దు ప్రతిపాదనను పార్లమెంటు కాదనకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. [more]
శాసనమండలి రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగానే చూస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శాసనమండలి రద్దు ప్రతిపాదనను పార్లమెంటు కాదనకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. [more]
శాసనమండలి రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగానే చూస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శాసనమండలి రద్దు ప్రతిపాదనను పార్లమెంటు కాదనకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభలో తీర్మానం చేసి పంపితే పార్లమెంటు అభ్యంతరం చెప్పడానికి ఏముంటుదని జీవీఎల్ ప్రశ్నించారు. స్టాండింగ్ కమిటీ కూడా కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని జీవీఎల్ తెలిపారు.