రానున్న 48 గంటలూ కీలకమే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయనను హుటాహుటిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్ ను [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయనను హుటాహుటిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్ ను [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయనను హుటాహుటిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్ ను అందిస్తున్నారు. ట్రంప్ ఆక్సిజన్ లెవెల్స్ 60 నుంచి 70 శాతం తగ్గింది. ట్రంప్ కు ఊపిరితిత్తుల్లోనూ ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆయనను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. వచ్చే 48 గంటలు కీలకమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే అధ్యక్షుడు కోలుకుంటున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.