బ్రేకింగ్: జగన్ తో ప్రముఖ హీరో భేటీ

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ఆయన లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన [more]

Update: 2019-02-19 10:42 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ఆయన లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన ఆయనను కలిశారు. అయితే, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారా లేకుంటే రాజకీయ పరమైన చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. నిన్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News