బ్రేకింగ్ : హీరో రాజశేఖర్ కు గాయాలు

సినీనటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. హీరో రాజశేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజశేఖర్ తో [more]

Update: 2019-11-13 03:37 GMT

సినీనటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. హీరో రాజశేఖర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజశేఖర్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కారు టైరు పగిలి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టడంతో రాజశేఖర్ కు గాయాలయ్యాయి. అయితే రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. రాజశేఖ్ ప్రయాణిస్తున్న టీఎస్ 07 ఎఫ్ 2 1234 నెంబరు గల కారు స్పీడుతో వస్తుండంటంతో ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News