బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు పిటీషన్ కొట్టివేత
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తున్నారని, దాని [more]
;
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తున్నారని, దాని [more]
ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తున్నారని, దాని వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోనున్నారని హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. అయితే ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయినందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.