చిదంబరానికి హైకోర్టు షాక్
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి హైకోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ [more]
;
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి హైకోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ [more]
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి హైకోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.