బిగ్ బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు హైకోర్టులో భారీ దెబ్బ
సంగం డెయిరీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తెస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ [more]
సంగం డెయిరీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తెస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ [more]
సంగం డెయిరీ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తెస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తులు విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం పరిధిలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోను కొట్టివేయడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.