కరోనా ఎఫెక్ట్.. తగ్గిన బంగారం కొనుగోళ్లు
కరోనా వైరస్ ప్రభావం బంగారం కొనుగోళ్లపైన పడింది. నిన్న అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. సహజంగా అక్షర తృతీయ రోజు ఎక్కువ [more]
కరోనా వైరస్ ప్రభావం బంగారం కొనుగోళ్లపైన పడింది. నిన్న అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. సహజంగా అక్షర తృతీయ రోజు ఎక్కువ [more]
కరోనా వైరస్ ప్రభావం బంగారం కొనుగోళ్లపైన పడింది. నిన్న అక్షయ తృతీయ రోజు కూడా బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. సహజంగా అక్షర తృతీయ రోజు ఎక్కువ మొత్తంలో బంగారం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే కరోనా వైరస్ ఒకవైపు, లాక్ డౌన్ ఆంక్షలు మరోవైపు బంగారం వ్యాపారాన్ని దెబ్బతీశాయి. ఉదయం 10 గంటల వరకూ మాత్రమే షాపులకు అనుమతిస్తుండటంతో ప్రజలు బంగారం కంటే నిత్యావసరాల కొనుగోలుకే ఎక్కువ ఆసక్తి చూపారు.