అక్కడ కరోనా ఒక్క కేసు కూడా లేదు.. సంబరాలు

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా వణికిపోతుంది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ వేస్తూ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కానీ న్యూజిలాండ్ లో మాత్రం కరోనా వైరస్ లేదని [more]

Update: 2021-04-26 01:03 GMT

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా వణికిపోతుంది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ వేస్తూ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కానీ న్యూజిలాండ్ లో మాత్రం కరోనా వైరస్ లేదని తేల్చారు. కరోనాను తమ దేశం పూర్తిగా జయించిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. న్యూజిలాండ్ లో కరోనా కేసులు 2,600 మాత్రమే నమోదయ్యాయి. 26 మంది మాత్రమే మృతి చెందారు. దీంతో వెంటనే సరిహద్దులు మూసేసి కరోనా కట్టడికి ఆ దేశం ప్రయత్నించింది. సక్సెస్ అయింది.

Tags:    

Similar News