బ్రేకింగ్ : తొలిరౌండ్ లో సాగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలట్లను లెక్కించారు. దీంతో తొలిరౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత కనపరుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ [more]

Update: 2021-05-02 03:06 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తొలి రౌండ్ లో పోస్టల్ బ్యాలట్లను లెక్కించారు. దీంతో తొలిరౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత కనపరుస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కంటే ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్ లో నోముల భగత్ 1475 ఓట్ల మెజారిటీని సాధించారు.

Tags:    

Similar News