బ్రేకింగ్ : నాలుగో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను కనపరుస్తుంది. తొలి రౌండ్ లో 1,475 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ రెండో రౌండ్ లోనూ ఆధిక్యత [more]

Update: 2021-05-02 04:32 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఆధిక్యతను కనపరుస్తుంది. తొలి రౌండ్ లో 1,475 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ రెండో రౌండ్ లోనూ ఆధిక్యత కనపరుస్తుంది. రెండో రౌండ్ లో 2,216 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఉన్నారు. నాలుగు రౌండ్ లు కలిపి టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చింది. మూడో రౌండ్ ముగిసే సమయానికి నోముల భగత్ 4.334 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.

Tags:    

Similar News