నేడు విజయవాడలో వ్యాపారసంస్థలు మూసివేత

కరోనా కేసులు తీవ్రం కావడంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. ఆదివారం విజయవాడలో వ్యాపారసంస్థలన్నింటిని మూసివేయాలని నిర్ణయించారు. దీంతో పాటు బెజవాడలో ఎగ్జిబిషన్ అనుమతులను కూడా రద్దు [more]

Update: 2021-04-18 01:07 GMT

కరోనా కేసులు తీవ్రం కావడంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేస్తున్నారు. ఆదివారం విజయవాడలో వ్యాపారసంస్థలన్నింటిని మూసివేయాలని నిర్ణయించారు. దీంతో పాటు బెజవాడలో ఎగ్జిబిషన్ అనుమతులను కూడా రద్దు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులోనూ పార్కులను సోమవారం నుంచి మూసివేయాలని డిసైడ్ చేశారు.

Tags:    

Similar News