జమునా హేచరీస్ పై నేడు హైకోర్టులో
నేడు హై కోర్టు లో జమునా హై హచరీస్ వివాదం పై మరోసారి విచారణ జరగనుంది. తమకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయటం [more]
;
నేడు హై కోర్టు లో జమునా హై హచరీస్ వివాదం పై మరోసారి విచారణ జరగనుంది. తమకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయటం [more]
నేడు హై కోర్టు లో జమునా హై హచరీస్ వివాదం పై మరోసారి విచారణ జరగనుంది. తమకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయటం పై హై కోర్టు ను జమునా హ్యచరీ స్ యాజమాన్యం ఆశ్రయించింది. గత విచారణ లో అచ్చంపేట భూముల పై ఇచ్చిన నివేదిక చెల్లదు అని హై కోర్ట్ తేల్చింది. జమునా హ్యాచరీస్ భూముల పై సర్వే చేయాలంటే ముందస్తు నోటీసులు తప్పనిసరి అని హై కోర్టు చెప్పింది. జూన్ లో పిటిషనర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చి సర్వే చేసుకోవచ్చు అని స్పష్టం చేసిన అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై నేడు మరో సారి హై కోర్టు విచారించనుంది.