జనసేన, బీజేపీ కలసి….?

రామతీర్థం ఘటనకు నిరసనగా జనసేన, బీజేపీలు కలసి ఆందోళన చేయాలని నిర్ణయించాయి. ఈనెల 5వ తేదీన ధర్మయాత్ర చేపట్టాలని నిశ్చయించాయి. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు [more]

Update: 2021-01-03 02:13 GMT

రామతీర్థం ఘటనకు నిరసనగా జనసేన, బీజేపీలు కలసి ఆందోళన చేయాలని నిర్ణయించాయి. ఈనెల 5వ తేదీన ధర్మయాత్ర చేపట్టాలని నిశ్చయించాయి. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే టీడీపీ ఆందోళనకు దిగింది. బీజేపీ స్థానిక నాయకత్వం ఆందోళన చేస్తున్నా అది పెద్దగా హైలెట్ కాలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన బీజేపీ, జనసేన కలసి రామతీర్థం ఘటనకు నిరసనగా ధర్మయాత్ర చేపట్టాలని నిర్ణయించాయి.

Tags:    

Similar News