జేసీపై కేసు నమోదు… పోలీసులను …?
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులుక కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఫాంహౌస్ లో ఉన్న [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులుక కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఫాంహౌస్ లో ఉన్న [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులుక కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిన్న ఫాంహౌస్ లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. దుర్బాషలాడారు. అక్కడకు వచ్చిన డీఎస్పీతో జేసీ దివాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదయింది.