ఈరోజు, రేపు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. అయితే తన పర్యటనను ఆయన పొడిగించుకున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కలవాల్సి ఉండటంతో ఈరోజు, రేపు [more]

Update: 2021-09-05 06:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. అయితే తన పర్యటనను ఆయన పొడిగించుకున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులను కలవాల్సి ఉండటంతో ఈరోజు, రేపు కూడా ఢిల్లీలోనే కేసీఆర్ ఉండనున్నారు. కేసీఆర్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రేపు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలవనున్నారు. కృష్ణా నీటి పంపకాలపై చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసి యాదాద్రి ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించనున్నారు.

Tags:    

Similar News